వెనక్కి తిరగకుండానే అన్ని వైపులా చూడగల జంతువు.. తెలివిలోనూ మామూలుది కాదు
Prasanna Yadla
19 November 2026
Pic credit - Pinterest
కుందేలు ఒక చిన్న జంతువు మాత్రమే కాదు, ఇది మిగతా వాటి కన్నా ఇంకా చురుకైనది కూడా..
చురుకైనది కూడా..
దీనికి ఉండే తెలివి అంతా ఇంతా కాదు పెంపుడు కుందేళ్ళను పేరు పెట్టి పిలిస్తే అవి తిరిగి స్పందిస్తాయి కూడా
పేరు పెట్టి పిలిస్తే తిరిగి స్పందిస్తాయి
ఇంకా కుక్కల మాదిరిగా కుందేళ్ళకు కూడా ఆటలు, కొత్త కొత్త ట్రిక్స్ కూడా నేర్పించవచ్చు. అవి మనుషుల హావభావాలను కూడా అర్థం చేసుకుంటాయి.
కొత్త ట్రిక్స్ కూడా నేర్పించవచ్చు
ఇవి ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటాయి. ఇంకా ఇంట్లో పెంచుకునే కుందేళ్ళు త్వరగానే అన్ని నేర్చుకుంటాయి.
ఎప్పుడు కూడా శుభ్రంగా
ఇంకా కుందేలు సంతోషంగా ఉన్నప్పుడు అవి గాలిలోకి ఎగిరి కుప్పి గంతులు వేస్తుంది. దీనిని 'బింకీ' అని పిలుస్తారు.
ఎగిరి కుప్పి గంతులు వేస్తుంది
కుందేలు తల తిప్పకుండానే చుట్టూ ఉన్న వాటిని చాలా ఈజీగా చూడగలదు ఇంకా ఇది అన్ని వైపులా చూడగలదు.
తల తిప్పకుండానే
వీటితో పాటు కుందేళ్ళలో ఎవరూ కూడా ఊహించలేనంత తెలివితేటలు ఉన్నాయి. 360 డిగ్రీల దృష్టి కోణం
ఊహించలేనంత తెలివితేటలు
కుందేలు కళ్ళు తలకు రెండు వైపులా అమరి ఉంటాయి. దీని వల్ల 360 డిగ్రీల కోణంలో చుట్టూ ఏం జరుగుతుందో చూడగలదు
చుట్టూ ఏం జరుగుతుందో చూడగలదు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..