AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: కోహ్లి సెంచరీ చేస్తే.. మ్యాచ్ ఓడినట్లేనా? శాంసన్ చెత్త రికార్డ్‌ను బ్రేక్ చేసిన రన్‌మెషీన్..

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) చరిత్రలో ఓడిపోయిన మ్యాచ్‌లలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ప్రత్యేక రికార్డును జోడించాడు. ఇంతకుముందు ఈ రికార్డు హషీమ్ ఆమ్లా, సంజూ శాంసన్ పేరిట ఉండేది. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఓడిపోయిన మ్యాచ్‌లలో తలా 2 సెంచరీలు సాధించారు.

Venkata Chari
|

Updated on: Apr 08, 2024 | 9:20 AM

Share
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో 8వ సెంచరీతో విరాట్ కోహ్లీ అనేక రికార్డులను లిఖించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్ కోహ్లి 72 బంతుల్లో 113 పరుగులు చేశాడు.

1 / 6
ఈ అజేయ సెంచరీ సాయంతో ఆర్‌సీబీ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 184 పరుగుల లక్ష్యఛేదనలో విజయం సాధించింది. దీంతో విరాట్ కోహ్లీ సెంచరీ కూడా వృథా అయింది.

2 / 6
విశేషమేమిటంటే ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మొత్తం 8 సెంచరీలు సాధించగా ఇందులో ఆర్సీబీ ఐదుసార్లు విజయం సాధించింది. కింగ్ కోహ్లి మూడు సెంచరీలు వృథాగా మారిపోయాయి. మరి కోహ్లి సెంచరీ ఎప్పుడు వృధా అయిందో ఇప్పుడు చూద్దాం..

3 / 6
ఐపీఎల్ 2016: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2016లో విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. ఈ సీజన్‌లో కోహ్లి మొత్తం 4 సెంచరీలు చేశాడు. కానీ, గుజరాత్ లయన్స్‌పై 63 బంతుల్లో 100 పరుగులు చేసినప్పటికీ, ఆ మ్యాచ్‌లో RCB ఓడిపోయింది.

4 / 6
ఐపీఎల్ 2023: ఐపీఎల్ చివరి సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌పై విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 61 బంతుల్లో 101 పరుగులు చేసినప్పటికీ.. గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.

5 / 6
ఐపీఎల్ 2024: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 113 పరుగులతో మెరిశాడు. అయితే ఈ సెంచరీ ఉన్నప్పటికీ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించడం విశేషం.

6 / 6
Follow Us
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి

అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్

బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి

ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?

చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!

పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..

పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్

వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం

ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది