IND vs SL: తొలి వన్డేలో కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. అదేంటంటే?
Rohit Sharma: శ్రీలంకతో జరిగిన తొలి వన్డే గురించి మాట్లాడితే.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. 15వ ఓవర్లో దునిత్ వెల్లాలఘే వేసిన బంతికి రోహిత్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. తొలి వన్డే టైగా ముగిసింది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
