2024లో శృతి పెళ్లి చేసుకుంటారా ?? ఈ లిస్టులో ఉన్న మిగిలిన వాళ్ల పేర్లేంటి ??

కింకా పెళ్లి కాలేదు అని శ్రుతి హాసన్‌ ప్రకటించినప్పటి నుంచీ, 2024లో డుమ్‌ డుమ్‌ పీపీ కి రెడీ అవుతున్న జంటల మీద ఫోకస్‌ కాస్త గట్టిగానే కనిపిస్తోంది. అందులో ఫస్ట్ రోలో కనిపిస్తున్నారు శ్రుతి అండ్‌ ఆమె ఫ్రెండ్‌ తమన్నా... ఈ లిస్టులో ఉన్న మిగిలిన వాళ్ల పేర్లేంటి? కమాన్‌ లెట్స్ వాచ్‌. సినిమాల్లో పెళ్లయి, తల్లయిన కేరక్టర్లను బేఫికర్‌గా ఒప్పుకుని చేసేస్తున్నారు శ్రుతిహాసన్‌. 2023లో ఒకటీ, రెండూ కాదు... ఏకంగా నాలుగు సక్సెస్‌లు చూశారు శ్రుతిహాసన్‌. అన్ని విషయాల్లోనూ ఓపెన్‌గా ఉండే శ్రుతి, ఇటీవల తన పెళ్లి మీద కూడా క్లారిటీ ఇచ్చేశారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Dec 29, 2023 | 6:27 PM

నాకింకా పెళ్లి కాలేదు అని శ్రుతి హాసన్‌ ప్రకటించినప్పటి నుంచీ, 2024లో డుమ్‌ డుమ్‌ పీపీ కి రెడీ అవుతున్న జంటల మీద ఫోకస్‌ కాస్త గట్టిగానే కనిపిస్తోంది. అందులో ఫస్ట్ రోలో కనిపిస్తున్నారు శ్రుతి అండ్‌ ఆమె ఫ్రెండ్‌ తమన్నా... ఈ లిస్టులో ఉన్న మిగిలిన వాళ్ల పేర్లేంటి? కమాన్‌ లెట్స్ వాచ్‌....

1 / 5
సినిమాల్లో పెళ్లయి, తల్లయిన కేరక్టర్లను బేఫికర్‌గా ఒప్పుకుని చేసేస్తున్నారు శ్రుతిహాసన్‌. 2023లో ఒకటీ, రెండూ కాదు... ఏకంగా నాలుగు సక్సెస్‌లు చూశారు శ్రుతిహాసన్‌. అన్ని విషయాల్లోనూ ఓపెన్‌గా ఉండే శ్రుతి, ఇటీవల తన పెళ్లి మీద కూడా క్లారిటీ ఇచ్చేశారు. తనకింకా పెళ్లి కాలేదని, అందరికీ చెప్పే చేసుకుంటానని డిక్లేర్‌ చేశారు. ఇలాంటి డైలాగునే చెప్పారు శ్రుతి బెస్టీ తమన్నా.

2 / 5
ఇన్నేళ్లుగా రూమర్స్ కి దూరంగా ఉన్న తమన్నా,... ఇప్పుడు వా నువ్వు కావాలయ్యా అంటూ కోస్టార్‌ విజయ్‌ వర్మతో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. పార్టీలకు వీరిద్దరూ కలిసి రావడం... వెళ్లడం చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. నార్త్ లో ఇలాంటి జంటలు చాలానే ఉన్నప్పటికీ, అనన్య పాండే మీద ఎట్‌ ప్రెజెంట్‌ ఫోకస్‌ ఎక్కువగా ఉంది.

3 / 5
లైగర్‌ బ్యూటీ అనన్య పాండే తన చిరకాల మిత్రుడు ఆదిత్యరాయ్‌ కపూర్‌తో ఇష్టంగా తిరుగుతున్నారు. ఎక్కడికి వెకేషన్‌ వెళ్లాలన్నా వీరిద్దరూ కలిసే ట్రావెల్‌ చేస్తున్నారు. పెళ్లి మాట ఇప్పట్లో లేదని అంటున్నప్పటికీ పేపరాజీల కళ్లు గప్పి తిరగలేకపోతున్నారు. నార్త్ లో అచ్చం ఇలాంటి జోడీగా పేరు తెచ్చుకున్నారు రకుల్‌ అండ్‌ జాకీ భగ్నానీ.

4 / 5
భగ్నానీతో ప్రేమలో ఉన్న మాట వాస్తవమే కానీ, ఇంకా పెళ్లి గురించి ఆలోచించలేదని ఓపెన్‌ అయ్యారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ప్రేమించుకోవడం పూర్తయిందనిపించినప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతామని చెప్పారు మిస్‌ ప్రీత్‌సింగ్‌. 2024లో వీరిద్దరూ ఒక గూటిపక్షులయ్యే అవకాశం ఎక్కువ ఉందన్నది నార్త్ టాక్‌. 36 ఏళ్ల తాప్సీ పన్ను కూడా తన బోయ్‌ఫ్రెండ్‌ మాథియాస్‌ బోని ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారన్నది మిస్‌ ఫ్యాన్స్ ఫ్యాన్స్ కి ఖుషీ ఖబర్‌.

5 / 5
Follow us
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో

అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!

రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?

ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే

"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో

భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు

ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా

రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు

"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!