అదితి సినిమాలకు గుడ్ బై చెప్పనుందా.. అసలు మ్యాటర్ ఏంటంటే
Rajeev
28 March 2025
Credit: Instagram
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ అదితి రావు హైదరి.
చిన్న వయసులోనే వివాహం చేసుకుంది.. కానీ ఆరు సంవత్సరాలకే భర్తతో విడాకులు తీసుకుంది.
ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటిగా ప్రశంసలు అందుకుంది. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించింది.
కొన్నాళ్లుగా హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ కుటుంబసభ్యుల సమక్షంలో ఎంతో సింపుల్ గా వివాహం చేసుకుంది.
సమ్మోహనం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ భామ. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించింది.
కాగా ఇక పై అదితిరావు హైదరి సినిమాలకు గుడ్ బై చెప్పనుందని ఓ టాక్ వినిపిస్తుంది.. అలాగే దీనిలోనిజం లేదని కూడా తెలుస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
వయసు పెరిగినా చెక్కు చెదరని అందంతో మెస్మరైజ్ చేస్తున్న స్నేహ
ఇదెక్కడి అందం మావ.. క్రేజీ స్టిల్స్ తో రచ్చ చేస్తున్న రుహాణి శర్మ
బాబోయ్!! ఈ బరువు ఉంటే.. నిద్రలోనే చనిపోతారా ??