Tamannaah Bhatia.

జిమ్ లో తెగ కష్టపడుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. 

image

Rajeev 

28 March 2025

Credit: Instagram

Tamannaah Bhatia (6)

మిల్కీ బ్యూటీ తమన్నా ఒకానొక సమయంలో టాలీవుడ్‌ను ఏలింది. వరుసగా సినిమాలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది

Tamannaah Bhatia In Trendy Dress

తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి పెట్టింది ఈ చిన్నది. 

Tamannaah Bhatia (5)

హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీగా మారిపోయింది.

తమన్నా ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. హిందీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ చిన్నది.

తెలుగులో చివరిగా చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్ సినిమాలో చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. 

ఇటీవ‌ల స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుందో. రీసెంట్ గా విడుదలైన ‘స్త్రీ 2’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది.

సినిమాలతో పాటూ సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది తమన్నా. తాజాగా జిమ్ లో కష్టపడుతున్న వీడియోను షేర్ చేసింది ఈ అమ్మడు.