AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Films: ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు చిత్రాలు.. విన్నర్ ఎవరు..

ఈ వారం రెండే సినిమాలు వచ్చాయి. ఈ రెండింటిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే హీరోల సంగతి ఎలా ఉన్నా.. ఈ రెండు సినిమాల దర్శకులకు మాత్రం లిట్మస్ టెస్ట్ తప్పదు. ఒకరేమో కొత్త.. ఇంకొకరు డెబ్యూ మూవీతో డిజాస్టర్ ఇచ్చి రేసులో వెనకబడిన దర్శకుడు. మరి ఈ ఇద్దరిలో విజయం ఎవర్ని వరించబోతుంది..? గెలుపు ఎవరి తలుపు తట్టబోతుంది..?

Praveen Vadla
| Edited By: |

Updated on: Dec 08, 2023 | 11:05 AM

Share
ఈ వారం రెండే సినిమాలు వచ్చాయి. ఈ రెండింటిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే హీరోల సంగతి ఎలా ఉన్నా.. ఈ రెండు సినిమాల దర్శకులకు మాత్రం లిట్మస్ టెస్ట్ తప్పదు. ఒకరేమో కొత్త.. ఇంకొకరు డెబ్యూ మూవీతో డిజాస్టర్ ఇచ్చి రేసులో వెనకబడిన దర్శకుడు. మరి ఈ ఇద్దరిలో విజయం ఎవర్ని వరించబోతుంది..? గెలుపు ఎవరి తలుపు తట్టబోతుంది..?

ఈ వారం రెండే సినిమాలు వచ్చాయి. ఈ రెండింటిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే హీరోల సంగతి ఎలా ఉన్నా.. ఈ రెండు సినిమాల దర్శకులకు మాత్రం లిట్మస్ టెస్ట్ తప్పదు. ఒకరేమో కొత్త.. ఇంకొకరు డెబ్యూ మూవీతో డిజాస్టర్ ఇచ్చి రేసులో వెనకబడిన దర్శకుడు. మరి ఈ ఇద్దరిలో విజయం ఎవర్ని వరించబోతుంది..? గెలుపు ఎవరి తలుపు తట్టబోతుంది..?

1 / 5
భగవంత్ కేసరి తర్వాత మళ్లీ భారీ సినిమాలేవీ విడుదల కాలేదు. ఒకట్రెండు మీడియం రేంజ్ సినిమాలు వచ్చినా కనీసం ప్రభావం కూడా చూపించలేదు. దాంతో మొన్నొచ్చిన యానిమల్‌కే మన ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ వారం 2 సినిమాలువచ్చాయి. ఒకటి నాని హాయ్ నాన్న అయితే.. మరోటి నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ రెండింటిపై అంచనాలు బాగానే ఉన్నాయి.

2 / 5
ఇటు హాయ్ నాన్న.. అటు ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ రెండూ ఆయా దర్శకులకు అగ్నిపరీక్ష పెడుతున్నాయి. దానికి కారణం కూడా చాలా సింపుల్.. నాని సినిమాతో శౌర్యు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. డెబ్యూ డైరెక్టర్ కాబట్టి ఆ ఒత్తిడి ఎలాగూ ఉంటుంది.

3 / 5
ఇక వక్కంతం వంశీ పరిస్థితి వేరు. ఆరేళ్ళ కింద ఈయన నా పేరు సూర్యతో దర్శకుడిగా పరిచయమయ్యారు.. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. రైటర్‌గా బ్లాక్‌బస్టర్స్ అందుకున్న వక్కంతం.. దర్శకుడిగా మాత్రం సత్తా చూపించలేకపోయారు. దాంతో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ వక్కంతం కెరీర్‌కు కీలకంగా మారింది.

4 / 5
Telugu Films: ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు చిత్రాలు.. విన్నర్ ఎవరు..

5 / 5
Follow Us
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల

బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు

నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..

ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా

చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..

హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..

వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్

మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..

మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు

పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!

చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!

బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..

జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి

దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం

పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!

ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?

ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు