Movie Updates: హాయ్ నాన్న చిత్రానికి అదిరిపోయే బిజినెస్.. ఈగల్ సాంగ్ రిలీజ్..
హాయ్ నాన్న సినిమా కోసం తెగ కష్టపడ్డారు నాని. హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా సిద్దార్ధ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న సినిమా ఏరియల్ యాక్షన్ డ్రామా ఫైటర్. రవితేజ హీరోగా కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సినిమా ఈగల్. దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో వరస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గానే ఉన్నారు. రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమా 5 రోజుల్లోనే 450 కోట్ల మార్క్ అందుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
