Pranitha Subhash: దేవకన్యలా కనిపిస్తోన్న ప్రణీత సుభాష్.. తరగని అందం ఈ బాపు బొమ్మ సొంతం..
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. బావ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకు.. ఆతర్వాత మాత్రం అవకాశాలు అంతగా రాలేదు. కానీ .. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. డైరెక్టర్ త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో నటించింది. సినిమా తర్వాత ప్రణీతను బాపుబొమ్మ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు ఫ్యాన్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
