Meenakshi Chaudhary: చీరకట్టులో మంత్రముగ్దులను చేస్తోన్న మీనాక్షి.. అందాల తార అద్భుతమైన ఫోటోస్..
టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి తన ఇన్ స్టాలో షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి. సముద్ర తీరాన పింక్ శారీలో మతిపోగొట్టేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలోని బిజీ హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకుంది. ఇటీవల హిట్ 2 సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.