Vijay Sethupathi: తన క్రేజీ లవ్ స్టోరీ గురించి బయట పెట్టిన విజయ్ సేతుపతి !!
మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి ఏ విషయాన్ని గురించి చెప్పినా చాలా ఇంట్రస్టింగ్‌గా చెప్తారనే పేరుంది. రీసెంట్‌గా ఓ వేదిక మీద ఆయన తన లవ్‌స్టోరీని షేర్ చేసుకున్న విధానం కూడా పలువురిని ఆకట్టుకుంది. విజయ్ సేతుపతి కాలేజీ చదువుతున్నప్పుడు తొలిసారి ప్రేమలో పడ్డారట. పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి మక్కళ్ సెల్వన్‌కి చాలా నచ్చిందట. ఆమె స్కూలుకి వెళ్లే సమయానికి, స్కూలు నుంచి వచ్చే టైమ్‌కి కచ్చితంగా బస్‌స్టాప్‌లో వెయిట్ చేసేవారట సేతుపతి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
