AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Game Changer: గేమ్ ఛేంజర్ టీమ్ లో కదలిక.. ఫుల్ ఖుషి లో చెర్రీ ఫ్యాన్స్

నిన్న మొన్నటి వరకు గేమ్ చేంజర్ విషయంలో నిర్మాతల నుంచి యాక్టర్ల వరకు అందరూ సైలెంట్ మోడ్‌లోనే ఉన్నారు. ఎవర్నీ ఏం అడిగిన అన్ని డైరెక్టర్‌కే తెలుసంటూ దాటేశారు. కానీ సడన్‌గా సీన్ మారింది. ఒక్కసారిగా మూవీ టీమ్‌లో కదలిక కనిపిస్తోంది. ఈ జోరు చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.ఇండియన్ 2 ప్రమోషన్‌లో గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు శంకర్‌.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jul 09, 2024 | 7:15 PM

Share
నిన్న మొన్నటి వరకు గేమ్ చేంజర్ విషయంలో నిర్మాతల నుంచి యాక్టర్ల వరకు అందరూ సైలెంట్ మోడ్‌లోనే ఉన్నారు. ఎవర్నీ ఏం అడిగిన అన్ని డైరెక్టర్‌కే తెలుసంటూ దాటేశారు. కానీ సడన్‌గా సీన్ మారింది. ఒక్కసారిగా మూవీ టీమ్‌లో కదలిక కనిపిస్తోంది.

1 / 5
ఈ జోరు చూసి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.ఇండియన్ 2 ప్రమోషన్‌లో గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చారు శంకర్‌. రామ్ చరణ్ పార్ట్ కంప్లీట్ అయ్యిందనీ, మరో పది, పదిహేను రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ అంటూ క్లారిటీ ఇచ్చారు.

2 / 5
ఈ అప్‌డేట్‌తో పాటు మరో ఇంట్రస్టింగ్ కామెంట్ చేశారు శంకర్‌. ఈ సినిమా విషయంలో నిర్మాత, యాక్టర్స్ ఎవరిని ఏం అడిగిన అందరూ శంకర్‌ వైపు చూపిస్తున్నారంటూ ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు అలాంటిదేం లేదన్నారు శంకర్‌.

3 / 5
సినిమా అనేది పూర్తిగా కలెక్టివ్ వర్క్‌ అని, అందరం కలిసే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ అప్‌డేట్ తరువాత గేమ్ చేంజర్‌ టీమ్‌లో కదలిక కనిపిస్తోంది.

4 / 5
హీరో రామ్ చరణ్‌తో పాటు నిర్మాణ సంస్థ కూడా షూటింగ్ అప్‌డేట్‌ను షేర్ చేస్తూ ట్వీట్ చేయటంతో త్వరలోనే రిలీజ్ డేట్‌ విషయంలో కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్‌.

5 / 5
Follow Us
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది