హీరోయిన్లకు చెబుతున్నదొకటి… కెప్టెన్లు చేస్తున్నది ఇంకోటి
మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అని మన దగ్గర సామెత ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ ప్రావెర్బ్ ని విపరీతంగా వాడేస్తున్నారు. కాకపోతే కొద్ది పాటి మార్పులతోనేలెండి. కథ నిడివి పెరిగితే.. కేరక్టర్లు ఫస్ట్ పార్టులో పెద్దగా కనిపించకపోయినా , జస్ట్ ఉండీలేనట్టున్నా ఫర్వాలేదన్నట్టే ఉంది మాట... కథ ఎక్కువైతే.. కేరక్టర్ల స్క్రీన్ స్పేస్ పలచగవుతుందన్నది ఈ మధ్య రిపీటెడ్‌గా వినిపిస్తున్న మాట. . దేవర సినిమా పార్ట్ ఒన్‌లో నా పాత్ర గురించి పెద్దగా ఊహించకండి. తారక్‌తో ఓ పాట మాత్రం ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
