హోంబలే సంస్థ గురించి ప్యాన్ ఇండియా లెవల్లో ఎవరికీ స్పెషల్ పరిచయం చేయక్కర్లేదు. ఈ సంస్థలో కీర్తిసురేష్ నటిస్తున్న సినిమా రఘుతాతా. ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు మన మహానటి. ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్, ది ఫ్యామిలీ మేన్ వెబ్‌సీరీస్‌కి రైటర్‌గా పని చేసిన సుమన్ కుమార్ రఘుతాతాతో డైరక్టర్‌గా ప్రమోషన్ తీసుకున్నారు.