ఈ పాట తర్వాత సరిహద్దులు దాటి పాపులర్ అయిన పాట ఎత్తర జండ. కీరవాణి మ్యూజిక్, తారక్, రామ్‌చరణ్, ఆలియా, జక్కన్న కలిసి వేసిన స్టెప్పులు... ప్యాన్ ఇండియా రిలీజ్... అన్నీ కలగలిసి ఈ పాటను హిట్ చేశాయి. ట్రిపుల్ ఆర్‌లో ఎత్తర జండని మించి చార్ట్ బస్టర్ అయింది.