Tamannaah: ఇంటిమేట్ సీన్స్ లో అందుకే నటించా.. క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ
సీనియర్ హీరోయిన్లలో ఫుల్ బిజీగా కనిపిస్తున్న బ్యూటీ తమన్నా. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు, డిజిటల్‌లోనూ తమన్నా జోరు మామూలుగా లేదు. కెరీర్ స్టార్టింగ్‌లో లిప్‌లాక్ కూడా నో చెప్పిన ఈ బ్యూటీ తరువాత పూర్తిగా రూట్ మార్చటంపై డిస్కషన్ జరిగింది. తాజాగా ఆ సీన్స్‌కు సంబందించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు మిల్కీ బ్యూటీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
