AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కవ్విస్తున్న కాంతార భామ.. సప్తమి గౌడ అందానికి ఎవరైనా పడిపోవాల్సిందే

సప్తమి గౌడ.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ అమ్మడు. ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిన్నదాని నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Rajeev Rayala
|

Updated on: Aug 09, 2025 | 10:18 PM

Share
సప్తమి గౌడ.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ అమ్మడు. ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిన్నదాని నటనకు మంచి మార్కులు పడ్డాయి.

సప్తమి గౌడ.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంతార సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ అమ్మడు. ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిన్నదాని నటనకు మంచి మార్కులు పడ్డాయి.

1 / 5
కన్నడలో ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ సినిమాతో ఈ అమ్మడు పాపులర్ అయ్యింది. ఆమె  చేసిన పాత్ర వైరల్‌గా మారినప్పటికీ అప్పుడు ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే 'కాంతార' సినిమా సూపర్ హిట్ కావడంతో సప్తమి గౌడకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.

2 / 5
ఇప్పటికే బాలీవుడ్ మూవీలో నటించిన సప్తమి గౌడ.. ఇప్పుడు మరోసారి అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. రీసెంట్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నితిన్ నటించిన తమ్ముడు సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. గతంలో ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో నిజ జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

3 / 5
మీరు ఎవరినైనా ప్రేమించారా.? మీ సినిమా వాళ్ళ పై ఎప్పుడూ ప్రేమ పుట్టలేదా.? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది ఈ అందాల భామ. సినిమా చూసే ఆడియన్స్ కోసం ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్లే నటిస్తా.. ఎందుకంటే, ఆ ఎమోషన్ పండటం కోసం నటించాలి తప్పదు.

4 / 5
అలాగే సినిమాలో బ్రేకప్ సీన్ వచ్చినప్పుడు నిజంగానే బ్రేకప్ అయినట్టు నటిస్తా.. అని తెలిపింది. అదే విధంగా తన లైఫ్ లో ఇప్పటి వరకు ప్రేమ , క్రష్ అలాంటివి ఏం లేవు అని అంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

5 / 5