ఏముందిరా బాబు.. నీలిరంగు చీరలో చందమామలా శ్రీలీల!
కన్నడ ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు నితిన్ రాబిన్ హుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ క్రమలోనే ఈ చిన్నది బ్లూకలర్ శారీలో అచ్చం నింగిలో చందమామలా కనిపిస్తూ, తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5