ఢీ జడ్జ్ పూర్ణ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన అవసరం లేదు. వివిధ టీవీ షోల్లో జడ్జీలుగా చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా అడపా దడపా సినిమాల్లో కూడ కనిపిస్తున్నారు. గత ఏడాది పూర్ణ దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో వివాహం జరిగింది అని మనకు తెలిసిన విషయమే. తన భర్త అనుమతితో మరల పూర్ణ తన కెరీర్ కొనసాగిస్తున్నారు.