Nabha Natesh: అందాలతో కుర్రహృదయాలను దోచేస్తోన్న వయ్యారి భామ

రవితేజ తో కలిసి డిస్కో రాజా సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత ఈ అమ్మడు మరో సినిమాలో నటించలేదు. 

Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Jul 06, 2023 | 2:44 PM

నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నభా నటేష్. ఈ సినిమా సక్సెస్ కాకపోయినా అందరి దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది. 

1 / 8
ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ అమ్మడి అదృష్టాన్ని మార్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. 

2 / 8
రామ్ హీరో , డైనమిక్ డైరెక్టర్  పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నభా నటేష్ తన అందంతో ఆకట్టుకుంది. 

3 / 8
తర్వాత రవితేజ తో కలిసి డిస్కో రాజా సినిమాలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశపరిచింది. ఆతర్వాత ఈ అమ్మడు మరో సినిమాలో నటించలేదు.

4 / 8
దాంతో నభనటేష్ కెరీర్ డైలమాలో పడింది. చివరిగా అల్లుడు అదుర్స్ సినిమాలో కనిపించింది ఈ అందాల భామ 

5 / 8
ఇక సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటింది ఈ చిన్నది. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును కవ్విస్తోంది నభ 

6 / 8
మరోసారి నభా నటేష్ మరో సారి తన క్యూట్ అందాలతో అభిమానులను ఆకట్టుకుంది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి 

7 / 8
‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తార నభా నటేష్‌. తొలి చిత్రంతోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక 2019లో విడుదలైన తెలుగు సినిమా 'ఇస్మార్ట్ శంకర్'తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నభా కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించింది. నభా నటేష్‌ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

8 / 8
Follow us
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!