Ram Charan: రామ్ చరణ్ ఖాతాలో మరో రేర్‌ రికార్డ్‌

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ రాకపోయినా... మరో గుడ్ న్యూస్‌ ఖుషీ చేస్తోంది. ప్రతిష్టాత్మక టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్‌ వ్యాక్స్‌ స్టాట్యూని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఐఫా వేదిక మీద గ్రాండ్‌గా రివీల్ చేశారు. ట్రిపులార్‌ సక్సెస్‌తో గ్లోబల్‌ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: Sep 30, 2024 | 6:39 PM

దీంతో జనవరి 10న గేమ్ చేంజర్‌ ఆడియన్స్ ముందుకు రానుందన్న క్లారిటీ వచ్చింది. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రావటంతో ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టింది మూవీ టీమ్‌.

1 / 5
ట్రిపులార్‌ సక్సెస్‌తో గ్లోబల్‌ స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని ప్రతిష్టాత్మక టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ వ్యాక్స్‌ స్టాట్యూని ఏర్పాటు చేస్తున్నారు.

2 / 5
పాన్ ఇండియా మూవీ కావటంతో ప్రమోషన్స్‌కి మినిమమ్ రెండు నెలల టైమ్ పడుతుంది. అందుకే ఈ నెలాఖరు నుంచి పబ్లిసిటీ వర్క్‌ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతోంది శంకర్‌ టీమ్‌.

3 / 5
ఇప్పుడు చరణ్ విగ్రహాన్ని లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించింది టుస్సాడ్స్‌ టీమ్‌. చరణ్ వ్యాక్స్‌ స్టాట్యూకి మరో స్పెషాలిటీ కూడా ఉంది. గతంలో ఏర్పాటైన హీరోల విగ్రహాలు సోలోగానే ఉన్నాయి.

4 / 5
 కానీ చరణ్ విగ్రహాన్ని మాత్రం ఆయన పెట్ డాగ్‌ రైమ్‌తో కలిసి ఉన్నట్టుగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే చరణ్‌ విగ్రహానికి సంబంధిచిన కొలతలు తీసుకోవటంతో పాటు ఫోటో షూట్ కూడా పూర్తయ్యింది. త్వరలోనే విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

5 / 5
Follow us
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం

పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.

పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?

3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా

వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..

హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ

Astrology 2025: రాహుకేతువులతో ఆ రాశుల వారికి రాజయోగాలు

చిన్న సంస్థల కోసం సరళీకృత GST రిజిస్ట్రేషన్: నిర్మలా సీతారామన్

చలికాలంలో బెల్లం, నెయ్యి కలిపి తింటే అద్భుతమైన ప్రయోజనాలు.. !
చలికాలంలో బెల్లం, నెయ్యి కలిపి తింటే అద్భుతమైన ప్రయోజనాలు.. !
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో

ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?