ట్రిపులార్ సినిమాతో సౌత్ ప్రేక్షకులను పలకరించిన అలియా భట్, ఇప్పుడు తన నార్త్ మూవీని సౌత్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అలియా లీడ్ రోల్‌లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ జిగ్రా. బ్రదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా తెలుగు రిలీజ్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు మేకర్స్.