బాహుబలి షూటింగ్ టైమ్‌లోనే సైజ్ జీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అనుష్క శెట్టి, కెరీర్‌ను రిస్క్‌లో పడేసుకున్నారు. ఆ సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క తరువాత నార్మల్ లుక్‌లోకి రావటంలో ఇబ్బంది పడ్డారు. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఒకటి రెండు సినిమాలు చేసిన ఆ మూవీస్‌లో అనుష్క లుక్స్ మీద విమర్శలు వినిపించాయి.