సమంత, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్.. వీళ్ళంతా సీనియర్స్ కావడంతో ఆఫర్స్ తగ్గిపోయాయి. మరోవైపు శ్రీలీల, కృతి శెట్టి ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ గ్యాప్ భర్తీ చేయడానికి జాన్వీ కపూర్ వస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాల్లో ఈమె హీరోయిన్. అయితే అవి వచ్చేవరకు జాన్వీ రేస్‌లో లేనట్లే. దేవర ఆడితే మాత్రం కచ్చితంగా జాన్వీ గురించి చర్చ మొదలవుతుంది.