టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి తన పుట్టినరోజును ఆదివారం (సెప్టెంబర్ 29) గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్నేహకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలియజేశారు.