AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెట్టి, జీవితంలో విజయాన్ని సాధించండి!

Chanakya Success strategies: ఆర్య చాణక్యుడు ఒక గొప్ప ఆలోచనాపరుడు, ఆర్థిక నిపుణుడు, దౌత్యవేత్త. ఆయన 'చాణక్య నీతి' అనే ప్రఖ్యాత గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథంలో వ్యక్తి దైనందిన జీవితాన్ని ఎలా గడపాలి అనే అంశంపై చాణక్యుడు అనేక సూచనలు ఇచ్చారు. ఇవి కొన్నింటిని మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాము.

Rajashekher G
|

Updated on: Mar 20, 2026 | 9:36 PM

Share
ఆచార్య చాణక్యుడు మానవ జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఆయన పరిష్కారం చూపారు. ఆయన రచించిన ‘చాణక్య నీతి’ గ్రంథం ఇప్పటికీ మన జీవితానికి మార్గదర్శకంగా ఉంది. ఈ గ్రంథంలో చాణక్యుడు వ్యక్తి ఎలా ప్రవర్తించాలి? సమాజంతో ఎలా వ్యవహరించాలి? తన వ్యక్తిగత జీవితాన్ని ఎలా సమర్ధవంతంగా నిర్వహించుకోవాలి? వంటి ముఖ్యమైన మార్గదర్శకాలను వివరించారు. చాణక్యుని సూచనల ప్రకారం, ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ నాలుగు అంశాలను అనుసరిస్తే.. మనం జీవితంలో విజయవంతమైన వ్యక్తులుగా మారవచ్చు.

1 / 5

1. రోజుకు ప్రణాళికను సిద్ధం చేసుకోండి.. 

ఉదయం నిద్రలేచిన వెంటనే, ఆ రోజుకు చేయాల్సిన పనులను గుర్తించండి. ఏ పనులు అత్యంత ముఖ్యమైనవో గుర్తించండి. ఏ పనిని పూర్తి చేయకపోతే ఎక్కువ నష్టమో అంచనా వేయండి. 
ఏ వ్యక్తులను కలవాల్సి ఉందో నిర్ణయించండి. ఇలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటే, మన పని క్రమబద్ధంగా జరుగుతుంది.  సమయం ఆదా అవుతుంది. ప్రాధాన్యతలు స్పష్టంగా ఉంటాయి.

1. రోజుకు ప్రణాళికను సిద్ధం చేసుకోండి.. ఉదయం నిద్రలేచిన వెంటనే, ఆ రోజుకు చేయాల్సిన పనులను గుర్తించండి. ఏ పనులు అత్యంత ముఖ్యమైనవో గుర్తించండి. ఏ పనిని పూర్తి చేయకపోతే ఎక్కువ నష్టమో అంచనా వేయండి. ఏ వ్యక్తులను కలవాల్సి ఉందో నిర్ణయించండి. ఇలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటే, మన పని క్రమబద్ధంగా జరుగుతుంది. సమయం ఆదా అవుతుంది. ప్రాధాన్యతలు స్పష్టంగా ఉంటాయి.

2 / 5

2. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.. 

చాణక్యుడు చెబుతున్నది ఏమిటంటే.. ఆరోగ్యం బాగుంటేనే మనం ప్రతీ పని శ్రద్ధగా చేసుకోగలము. ఉదయం వ్యాయామం చేయడం మన శరీరానికి, మనసుకి ఉత్తేజాన్ని ఇస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం విజయానికి కీలకమని ఆయన చెబుతారు.

2. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.. చాణక్యుడు చెబుతున్నది ఏమిటంటే.. ఆరోగ్యం బాగుంటేనే మనం ప్రతీ పని శ్రద్ధగా చేసుకోగలము. ఉదయం వ్యాయామం చేయడం మన శరీరానికి, మనసుకి ఉత్తేజాన్ని ఇస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం విజయానికి కీలకమని ఆయన చెబుతారు.

3 / 5

3. సమయాన్ని సక్రమంగా నిర్వహించండి.. 

సమయం విలువైన వనరు. ప్రతి పనికి ఎంత సమయం కేటాయించాలో ముందుగానే నిర్ణయించండి. పగటిపూట ఏ పని ఎప్పుడు చేయాలి అని ముందే నిర్ణయించడం వల్ల, మన పనులు సజావుగా, ఎటువంటి ఆలస్యం లేకుండా జరుగుతాయి.

3. సమయాన్ని సక్రమంగా నిర్వహించండి.. సమయం విలువైన వనరు. ప్రతి పనికి ఎంత సమయం కేటాయించాలో ముందుగానే నిర్ణయించండి. పగటిపూట ఏ పని ఎప్పుడు చేయాలి అని ముందే నిర్ణయించడం వల్ల, మన పనులు సజావుగా, ఎటువంటి ఆలస్యం లేకుండా జరుగుతాయి.

4 / 5
4. లక్ష్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి

ప్రతి పని వెనుక ఒక స్పష్టమైన ప్రేరణ ఉండాలి, లేకపోతే అది ఫలితం రాదు. మన లక్ష్యాన్ని ఎల్లప్పుడూ మన మనసులో ఉంచి, దానిపై కృషి చేయడం ద్వారా మాత్రమే విజయం సాధించవచ్చు.

4. లక్ష్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ప్రతి పని వెనుక ఒక స్పష్టమైన ప్రేరణ ఉండాలి, లేకపోతే అది ఫలితం రాదు. మన లక్ష్యాన్ని ఎల్లప్పుడూ మన మనసులో ఉంచి, దానిపై కృషి చేయడం ద్వారా మాత్రమే విజయం సాధించవచ్చు.

5 / 5
Follow Us
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
బాయ్స్ హాస్టల్‌లో ల్యాప్‌టాప్, మొబైల్స్ దొంగతనం!
బాయ్స్ హాస్టల్‌లో ల్యాప్‌టాప్, మొబైల్స్ దొంగతనం!
ఈ ఆకులు కూరల్లో వేస్తే ఘుమఘుమలేకాదు మీ ఆరోగ్యానికీ ఎంతో మేలు..!
ఈ ఆకులు కూరల్లో వేస్తే ఘుమఘుమలేకాదు మీ ఆరోగ్యానికీ ఎంతో మేలు..!
నా సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా రెడీ అయ్యింది
నా సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా రెడీ అయ్యింది
పండగ పూట పోచమ్మ తల్లి ఆలయంలో నాగు పాము అద్భుత దర్శనం
పండగ పూట పోచమ్మ తల్లి ఆలయంలో నాగు పాము అద్భుత దర్శనం
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!