ఒకేసారి మూడు నాలుగు సినిమాలు సైన్ చేయడం వల్ల.. తక్కువ గ్యాప్‌లోనే రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ వచ్చాయి.. 2024లో కల్కి వచ్చింది. ఎప్రిల్ 10న రాజా సాబ్ రాబోతుంది. ఇదే రూట్ చరణ్ ఫాలో అవుతున్నారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ చివరిదశకు రాగానే.. బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలు వారం గ్యాప్‌లోనే ప్రకటించారు.