Pujita Ponnada: చంద్రుని వెన్నెలను తనలోనే మలచుకుంది ఈ క్యూటీ.. చార్మింగ్ పూజిత..
పూజిత పొన్నాడ ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేసే భారతీయ నటి. ఆమె ప్రధానంగా 2018లో రంగస్థలం మరియు 2019లో కల్కి చిత్రాలలో తన పాత్రలకు ప్రసిద్ది చెందింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
