Savitri: ఎలాంటి జీవితం గడిపి.. చివరికి ఎలా వెళ్లిపోయావమ్మా.. కన్నీళ్లు ఆగవు..
తెలుగు సినిమా స్వర్ణయుగంలో మకుటం లేని మహారాణి సావిత్రి. ఎన్నో ఆస్తులను కోల్పోయి, జెమినీ గణేషన్ తో వివాహం విఫలమైన తర్వాత తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. దాదాపు ఏడాదిన్నర పాటు కోమాలో గడిపి, 1981 డిసెంబర్ 26న తుది శ్వాస విడిచారు. ఆమె జీవితం తర్వాతి తరానికి ఒక పాఠంగా నిలిచింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
