Salaar: సలార్ పై పృథ్విరాజ్ క్రేజీ కామెంట్స్.. ఖుషీలో డార్లింగ్ ఫ్యాన్స్..
సలార్ టీజర్, ట్రైలర్ చూసి పెదవి విరిచిన వారందరూ పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పే మాటలను శ్రద్ధగా వింటున్నారు. నిజంగా పృథ్విరాజ్ చెప్పేదంతా నిజమైతే, ట్రైలర్‌లో ఎందుకు అది రిఫ్లెక్ట్ కాలేదని అంటున్నారు. ఇంతకీ పృథ్విరాజ్ ఏం చెప్పారు? సలార్ సినిమాలో నటించడంతో తన చిరకాల కల నెరవేరిందని అంటున్నారు పృథ్విరాజ్. ప్పటిదాకా జనాలు టీజర్‌లోనూ, ట్రైలర్‌లోనూ చూసింది చాలా తక్కువన్నది ఆయన చెబుతున్న మాట.