Prasanth Neel: లోకేష్, రోహిత్ తరువాత ప్రశాంత్.. యూనివర్స్ సెట్ చేస్తున్నాడా?
ప్రజెంట్ టాలీవుడ్ టు బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీల్లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. లొకేష్ కనగరాజ్, రోహిత్ శెట్టి లాంటి దర్శకులు సీక్వెల్ ట్రెండ్‌ను మరో అడుగు ముందుకు తీసుకెళ్తూ యూనివర్స్ లు సృష్టిస్తున్నారు. ఖైదీ మొదలైన లోకేష్ యూనివర్స్ ఒక్కో సినిమాతో స్పాన్ పెంచుకుంటూ పోతోంది. రోహిత్ శెట్టి కూడా కాప్ వరల్డ్ లో తాను చేస్తున్న సినిమాలను ఒక దానికి ఒక దాన్ని కనెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నా వంతు అంటూ లైన్ లోకి వచ్చారు సాండల్ వుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఉగ్రం సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్, కేజీఎఫ్ సినిమాతో నేషనల్ సెన్సేషన్ గా మారారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5