Film News: మాస్ యాక్షన్‌లో రవితేజ.. రీ-రిలీజ్‌కి సిద్దమవుతున్న లియో..
రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. దసరా సందర్భంగా అక్టోబర్ 19న విడుదలైన మూవీ లియో. విజయ్ హీరోగా నటించారు. దాదాపు 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హీరోగా నటిస్తున్న సినిమా రాజు యాదవ్. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన సినిమా మేరీ క్రిస్మస్. ఈ ఏడాది డిసెంబర్ 8న విడుదల కావాల్సింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5