Tollywood: జోరు పెంచిన వాల్తేరు బ్రదర్స్! ఇద్దరిది సేమ్ ప్లానింగ్..
ఆల్రెడీ ఈ ఏడాది ఆఖరికి వచ్చేసింది. నవంబర్ సెకండాఫ్‌లో అడుగుపెట్టేశాం. ఇయర్ ఎండింగ్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? వెకేషన్‌కి ఎక్కడికి వెళ్లాలి? ఈ ఇయర్ కంప్లీట్ చేయాల్సిన టాస్క్ లేంటి? నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయాల్సిన విషయాలేంటి? న్యూ ఇయర్‌ని ఎలా బిగిన్ చేసుకోవాలి అని ఆలోచిస్తుంటారు జనాలు. మామూలు జనాలకే అన్నేసి ప్లాన్స్ ఉంటే, స్టార్స్ ప్లానింగ్ ఇంకే రేంజ్‌లో ఉండాలి? మిగిలిన హీరోల సంగతేమో గానీ, వాల్తేరు బ్రదర్స్ లో మాత్రం ఓ కామన్ పాయింట్ కనిపిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
