Film Updates: డార్లింగ్ పొంగల్ ట్రీట్.. హనుమాన్ మూవీ టీమ్‌తో శేష్..
గుంటూరు కారం మూవీ నుంచి థర్డ్ సింగిల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఫైనల్‌గా ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ స్పీడు పెంచింది హనుమాన్ టీమ్. సౌత్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న త్రిష కృష్ణన్, బాలీవుడ్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. హన్సిక లీడ్ రోల్‌లో తెరకెక్కిన ఎక్స్‌పరిమెంటల్ మూవీ 105 మినిట్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
