Movie News: భారం కాదు బాధ్యత అన్న చరణ్.. పారితోషికం తీసుకోకుండానే చేశానన్న శివ కార్తికేయన్..
ఫోర్బ్స్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్‌కు బ్రేక్ పడటంతో ఈ గ్యాప్‌లో రవితేజతో ఓ సినిమా ఎనౌన్స్ చేశారు దర్శకుడు హరీష్ శంకర్. టైగర్ 3 రిలీజ్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న సల్మాన్ ఖాన్, నెక్ట్స్ మూవీని ఈ రోజు ప్రారంభిస్తున్నారు. కొలంబియన్ సింగర్ షకీరాకు అరుదైన గౌరవం దక్కింది. 21 అడుగుల భారీ షకీరా విగ్రహాన్ని ఆమె సొంత సిటీ బారన్క్విల్లాలో ఆవిష్కరించారు. కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా అయలాన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
