Nidhhi Agerwal: మతిపోగొడుతోన్న ముద్దుగుమ్మ.. నిధి అగర్వాల్ అందాలు అదుర్స్
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. ఆతర్వాత అఖిల్ తో కలిసి మిస్టర్ మజ్ను సినిమాలో నటించి మెప్పించిది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
