Payal Rajput: క్యూట్ ఫొటోస్ షేర్ చేసిన పాయల్ రాజ్ పుత్.. నెట్టింట వైరల్
ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది హాట్ బ్యూటీ పాయల్ రాజు పుత్. తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది. రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది అందాల భామ పాయల్ రాజ్ పుత్. బోల్డ్ క్యారెక్టర్ లో పాయల్ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
