SkinCare: పోరపాటున కూడా వీటిని ఫేస్‌కు పూయకండి.. చేతులారా అందాన్ని నాశనం చేసుకున్నట్టే!
ఈ మధ్య కాలంలో జనాలపై సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు ఏది చెబితే జనాలు దాన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నారు. కొంతమంది చెప్పే బ్యూటీ టిప్స్ ఫాలో అవుతూ ఫేస్ కరాబ్ చేసుకుంటున్నారు. మన మొత్తం శరీరంలో ముఖ చర్మం చాలా సున్నితమైనది. దానికి ఏవి పడితే అవి రాడం వల్ల చికాకు, మచ్చలు, మొటిమలు వంటి దీర్ఘకాలిక చర్మ సమస్యలు వస్తాయి. కాబట్టి ముఖానికి ఎలాంటి క్రీము, పదార్థాలు రాసుకోకూడతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
