ఓ ప్లానింగ్.. ఓ పద్దతి.. ఓ విజన్ అంటున్న స్టార్ హీరోలు
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమాతో వస్తేనే అదేదో అద్భుతంలా పండగ చేసుకుంటున్నారు అభిమానులు. అలాంటిది వాళ్ల నుంచి రెండు సినిమాలు వస్తే ఇంకేమైనా ఉందా..? అయినా మన ఆశ గానీ.. అసలిప్పుడున్న పాన్ ఇండియన్ ప్రపంచంలో ఏడాదికి రెండు సినిమాలు సాధ్యమేనా అనుకుంటున్నారు కదా..? సాధ్యమే.. అదెలాగో ఈ ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చూద్దామా..?

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
