కొట్టింది ఒకే ఒక్క హిట్టు.. దెబ్బకి ప్రతి ఒక్క హీరో ఈ ముద్దుగుమ్మ జపమే
ఒక్క బ్లాక్‌బస్టర్‌తో కెరీర్ ఎలా మారిపోతుందో తెలియాలంటే ఆ హీరోయిన్‌ను చూపిస్తే చాలు..! సింగిల్ హిట్‌తో సినిమాలన్నీ ఆమె ఖాతాలోకే వెళ్లిపోతున్నాయి. చిన్న పెద్దా తేడా లేకుండా హీరోలంతా ఆ బ్యూటీనే కావాలంటూ ఆమె జపమే చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తమిళంలో ఆ బ్యూటీ సెన్సేషన్ ఇప్పుడు. మరి అంతగా సంచలనాలు రేపుతున్న ఆ భామ ఎవరు..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
