గ్యాప్ ఇచ్చినా.. గ్యాప్ లేకుండా సినిమాలు.. ముద్దుగుమ్మల జోరు అలా ఉంది మరి
మేం బాగా బిజీ అంటున్నారు ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు. ఈ మధ్య కనిపించట్లేదని మేం ఖాళీగా ఉన్నారు అనుకుంటున్నారేమో.. గ్యాప్ వచ్చింది కెరీర్ అయిపోయింది అనుకుంటున్నారేమో.. అలాంటిదేం లేదు చిన్న గ్యాప్ ఇచ్చాం.. గ్యాప్ లేకుండా కుమ్మేస్తాం అంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు. మరి మన ఇండస్ట్రీలో ఆ స్థాయిలో బిజీగా ఉన్న హీరోయిన్స్ ఎవరు..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
