- Telugu News Photo Gallery Cinema photos Know about Anusha Shetty and her background who is going to marry Naga Shaurya on November 20th
Naga Shaurya: నాగ శౌర్య కాబోయే భార్య ఎవరు.? ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?
టాలెంటెడ్ యంగ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. ‘క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా బ్రేక్ అందుకున్నాడు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు
Updated on: Nov 10, 2022 | 9:27 PM

త్వరలోనే నాగ శౌర్య పెళ్లికొడుకుగా మారనున్నాడని తెలుస్తోంది. నాగ శౌర్య పెళ్ళికి సంబంధించిన వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

అనూష శెట్టి అనే బెంగుళూరుకి చేసిన యువతిని నాగ శౌర్య వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. పెద్దలు వీరి పెళ్ళికి అంగీకరించారు

అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనింగ్ లో ప్రావీణ్యత సాధించారు. న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్స్ నుంచి ఆమె సర్టిఫికెట్ పొందారు

అంతే కాదు ఎంట్రప్రెన్యూర్ షిప్ అండ్ మార్కెటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

బెంగుళూరులో ఆమె సొంతంగా అనూష శెట్టి డిజైన్స్ అనే సంస్థని నడుపుతున్నారు. దానికి ఆమే మ్యానేజింగ్ డైరెక్టర్. 2019ఓ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు.

2020లో దేశంలోనే టాప్ 40 బెస్ట్ ఇంటీరియర్ డిజైనర్స్ లో ఒకరిగా నిలిచారు. ఇలా ఆమె సాధించిన ఘనతలు చాలానే ఉన్నాయి.




