Kaithi 2: ఎట్టకేలకు వచ్చిన ఖైదీ సీక్వెల్‌పై అప్‌డేట్.. క్లారిటీ ఇచ్చిన హీరో

ఓ సినిమాకు సీక్వెల్ వస్తుందంటేనే పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అలాంటిది ఓ యూనివర్స్.. సెన్సేషనల్ డైరెక్టర్.. అందులో మరో పార్ట్ అంటే.. ఇంక వాళ్లను ఆపడం సాధ్యమేనా..? ఇప్పుడలాంటి సంచలన సీక్వెల్‌పై అప్‌డేట్ వచ్చింది. చాలా రోజులుగా వేచి చూస్తున్న ఈ సినిమాపై స్వయంగా హీరోనే క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఏంటా సీక్వెల్..? దక్షిణాదిన ఎంతోమంది సంచలన దర్శకులు ఉన్నారు..

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Jul 11, 2024 | 12:02 PM

ఓ సినిమాకు సీక్వెల్ వస్తుందంటేనే పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అలాంటిది ఓ యూనివర్స్.. సెన్సేషనల్ డైరెక్టర్.. అందులో మరో పార్ట్ అంటే.. ఇంక వాళ్లను ఆపడం సాధ్యమేనా..? ఇప్పుడలాంటి సంచలన సీక్వెల్‌పై అప్‌డేట్ వచ్చింది. చాలా రోజులుగా వేచి చూస్తున్న ఈ సినిమాపై స్వయంగా హీరోనే క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఏంటా సీక్వెల్..?

1 / 5
దక్షిణాదిన ఎంతోమంది సంచలన దర్శకులు ఉన్నారు.. కానీ యూనివర్స్ అనేది ఒకటి క్రియేట్ చేయొచ్చు.. ఓ సినిమా పాత్రలను మరో సినిమాలోకి తీసుకురావచ్చు అనే ఐడియాను మాత్రం లోకేష్ కనకరాజ్ పరిచయం చేసారు. తనకంటూ ఓ సినీ ప్రపంచాన్ని క్రియేట్ చేసారు. అదే దారిలోనే ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ లాంటి దర్శకులు వెళ్తున్నారిప్పుడు.

2 / 5
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో లాంటి సినిమాలతో లోకేష్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఈయనతో సినిమా అంటే ఎగిరి గంతేస్తున్నారు హీరోలు. మరోవైపు లోకేష్ కూడా తన సినిమాల్లోని పాత్రల్నే తీసుకుని ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు. రజినీకాంత్ కూలీ మాత్రం దీనికి మినహాయింపు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుందిప్పుడు.

3 / 5
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగానే ఖైదీ 2పై చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. కార్తి కూడా ఈ చిత్రం ఉంటుందని చెప్పుకొచ్చారు. తాజాగా ఈ చిత్రంపై కన్ఫ్యూజన్ పోయి.. కన్ఫర్మేషన్ వచ్చింది. సమ్మర్ 2025 నుంచి ఖైదీ 2 సెట్స్‌పైకి వస్తుందని తెలిపారు కార్తి. తన నెక్ట్స్ సినిమా ఇదే అని క్లారిటీ ఇచ్చారు ఈ హీరో.

4 / 5
2019లో వచ్చిన ఖైదీ సెన్సేషనల్ హిట్ అయింది. అక్కడ్నుంచే LCU మొదలైంది. ఖైదీ 2తో పాటు విక్రమ్ 2, లియో 2 కూడా ప్లాన్ చేస్తున్నారు లోకేష్. తన యూనివర్స్‌లో కనీసం 10 సినిమాలకు సరిపోయే స్క్రిప్ట్స్ సిద్ధం చేసి పెట్టుకున్నారు లోకేష్. ఈ క్రమంలోనే ముందు ఖైదీ 2తో దీనికి ముహూర్తం పెడుతున్నారు.

5 / 5
Follow us
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ

ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?