- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Telugu fame Sravanthi Chokkarapu stunning looks in different style saree
Sravanthi Chokkarapu: లుంగీ లాంటి చీరలో తళుక్కున్న బిగ్ బాస్ బ్యూటీ… స్రవంతి లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది .అలా తాజాగా స్రవంతి షేర్ చేసిన కొన్ని ఫొటోటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
Updated on: Jul 11, 2024 | 1:56 PM

ప్రముఖ యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు ఈ మధ్యన సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ గ్లామరస్ ఫొటోలను వీడియోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటుంది .అలా తాజాగా స్రవంతి షేర్ చేసిన కొన్ని ఫొటోటలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా బిగ్ బాస్ తెలుగు తో బాగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో స్రవంతి చొక్కారపు కూడా ఒకరు. విజేతగా నిలవకపోయినా బిగ్ బాస్ గేమ్ లో తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించింది.

బిగ్ బాస్ తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన స్రవంతి ఆ తర్వాత యూట్యూబ్ ఇంటర్వ్యూలు, మూవీ ప్రమోషన్స్ తో మరింత ఫేమస్ అయ్యింది.

ప్రస్తుతం స్రవంతి చొక్కారపు ఎక్కువగా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు సినిమా ఫంక్షన్లలో యాంకర్ గా బిజీబిజీగా గడిపేస్తోంది.

ఇక సోషల్ మీడియాలోనూ స్రవంతికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.ఈ మధ్యన హీరోయిన్లకు కూడా పోటీని ఇచ్చేలా గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తోందీ అందాల తార.

అలా తాజాగా స్రవంతి చొక్కారపు షేర్ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరలయ్యాయి. ఇందులో ఆమె లుంగీ లాంటి చీరలో కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. వీటిని చూసిన వారు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.