Kalyan Ram – Devil: కళ్యాణ్ రామ్ డెవిల్‌తో స్పై సినిమాల బ్యాడ్ సెంటిమెంట్ కు చెక్.?
ఒకప్పుడు స్పై సినిమా అంటే ఆహా ఓహో అనేవాళ్లు.. స్క్రీన్ ప్లే కుదిర్తే బొమ్మ బ్లాక్‌బస్టర్ అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది.. స్క్రీన్ ప్లే చిరిగి బ్యాక్ ఫైర్ అవుతుంది. దాంతో స్పై డ్రామా అంటే అంత ఈజీ కాదని తెలిసిపోయింది. ఈ మధ్య వరసగా స్పై సినిమాలు బోల్తా కొడుతున్నాయి. మరి ఈ బ్యాడ్ సెంటిమెంట్‌కు కళ్యాణ్ రామ్ బ్రేక్ చెప్తారా.? ఆయన డెవిల్ ఎలా ఉండబోతుంది.? స్పై సినిమాలు చేయడం అనేది ఓ కళ. అది అందరికీ రాదు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
