Ashu Reddy: మోడ్రన్ డ్రస్‌లో మెస్మరైజ్ చేసిన ముద్దుగుమ్మ అషురెడ్డి..
అషు రెడ్డి.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా పలు ఇంటర్వ్యూలతో పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. ముఖ్యగా సంచలన దర్శకుడు ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూతో బాగా పాపులర్ అయ్యింది ఈ హాట్ బ్యూటీ. దాంతో ఈ చిన్నదాని పేరు వైరల్ అయ్యింది.