Sreemukhi: మరోసారి అందాలతో అదరగొట్టిన శ్రీముఖి.. ఫొటోస్ వైరల్
తనదైన మాటలతో స్టార్ యాంకర్ గా ప్రేక్షకులను మెప్పిస్తుంది అందాల భామ శ్రీముఖి. యాంకరింగ్ తోనే కాదు తన అందాలతోనూ ప్రేక్షకులను మెప్పిస్తుంది శ్రీముఖి.పలు టీవీ షోలకు యాంకర్ గా చేస్తున్న శ్రీముఖి తన మాటలతో చలాకీ తనంతో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ అమ్మడు