నార్త్ ను రూల్ చేస్తున్న సౌత్ డైరెక్టర్స్.. 2024లో నేషనల్ బాక్సాఫీస్ వీళ్ళ టార్గెట్
2023లో సౌత్ డైరెక్టర్సే బాక్సాఫీస్‌ను రూల్ చేశారు. ఇండియన్ సినిమా హిస్టరీలో మైల్‌స్టోన్స్‌గా నిలిచిపోయే సినిమాలను రూపొందించారు మన మేకర్స్. ఈ జోరు కొత్త ఏడాదిలోనూ కంటిన్యూ అవుతుందా..? అసలు 2024లో నేషనల్ బాక్సాఫీస్‌ను టార్గెట్ చేస్తున్న దర్శకులెవరు? 2023 సౌత్ సినిమాకు గోల్డెన్ ఇయర్ లాంటిది. ఇక్కడ రీజినల్‌గా రిలీజ్ అయిన సినిమాలు బిగ్ నెంబర్స్‌ను రికార్డ్ చేశాయి. ఇక నార్త్‌లో సినిమాలు చేసిన మన దర్శకులు బాలీవుడ్ స్టార్స్‌కు కూడా తిరుగులేని సక్సెస్‌లు అందించారు. యానిమల్‌తో రణబీర్, జవాన్‌తో షారూఖ్ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. ఈ రెండు సినిమాలకు దర్శకులు సౌత్ వాళ్లే కావటం విశేషం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
