బాలీవుడ్ బాద్షాకీ, మన నేచురల్ స్టార్ నానీకీ పోలికేంటి ??
2023 రకరకాల ఈక్వేషన్స్ కి తెరలేపింది. అందులో ఓ ఇంట్రస్టింగ్ డిస్కషన్ నార్త్ వర్సెస్ సౌత్ హీరోల మధ్య కనిపిస్తోంది. అందులోనూ బాలీవుడ్ బాద్షానీ, నేచురల్ స్టార్ నానీనీ పోలుస్తూ... మాట్లాడుకుంటున్న మాటలు ఇంకాస్త ఆసక్తి పెంచుతున్నాయి. షారుఖ్ ఖాన్‌కి నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత పఠాన్ రూపంలో అసలు ఎవరూ ఊహించనంత పెద్ద సక్సెస్ వచ్చింది. 2023కి అప్పుడే మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పేశారు షారుఖ్. ఆయన కష్టాన్ని మెచ్చిన ప్రేక్షకులు జవాన్‌తోనూ మరో వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ ని గిఫ్ట్ గా ఇచ్చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
