Jr.NTR: ట్రెండ్ సెట్ చేస్తానంటున్న తారక్.. సింపుల్ గా దేవర
సినిమా రేంజ్ ప్యాన్ ఇండియాకి ప్రమోట్ అయితే, ఆర్టిస్టుల లుక్కుల పరంగా కూడా ఆ వేరియేషన్ స్పష్టంగా కనిపించాలి. బాహుబలి నుంచి ఇప్పటిదాకా మనం చూసి అలవాటు పడ్డ ట్రెండ్ అదే. ఇప్పుడు సెట్స్ మీదున్న పుష్ప, తంగలాన్, కంగువ, కెప్టెన్ మిల్లర్‌లోనూ అదే పద్ధతి కనిపిస్తోంది. మరి తారక్ మాత్రం నా దారి రహదారి అని ఎందుకు అంటున్నట్టు? ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమరం భీమ్ లుక్ రిలీజ్ అయినప్పుడు ఆ మేకోవర్ చూసి ఫిదా అయిపోయారు జనాలు. అటు చరణ్ కూడా ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
